బుమ్రా క్లీన్‌బౌల్డ్.. ఎందుకయ్యాడు?
మన యార్కర్ల వీరుడు బుమ్రా మనసు కొల్లగొట్టిన సంజన. గురించే ఇప్పుడు చర్చంతా. వ్యాఖ్యాతగా, టెలివిజన్ హోస్ట్‌గా మాటలతో మురిపించిన ఆమె కథ తెలుసుకోవాలనే ఆరాటమే అందరికీ. ఎవరీ అమ్మాయి? అంతలా ఏముంది తనలో అని మీరూ అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర విషయాలు మీకోసమే.
సంజన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వ్యాఖ్యాత, హోస్ట్. ఆమెకు అన్ని క్రీడల్లో
బాల సాహిత్యం తేలికేంకాదు!
బాల సాహిత్యంలో అలుపెరుగని అక్షర సేద్యం చేస్తున్నారు రచయిత్రి కన్నెగంటి అనసూయ. పిల్లల కోసం వందల కథలు రాసిన ఆవిడ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ సేవలోనూ ముందుండే ఆమె తన సాహిత్య, సమాజ సేవ గురించి ఏమంటున్నారంటే..
మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల. సీఆర్ రెడ్డి కాలేజీలో గ్రంథాలయా�
పెట్టుబడి రూ.100. లాభం లక్షల్లో!
బాల్యం నుంచి వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని ఆమె కల.. తెలిసిన పాకశాస్త్రాన్నే ఎంచుకుని.. లాభాలు గడించింది. అంతలోనే చోరీకి గురైన ఆమె దుకాణం నష్టాల్లోకి నెట్టేసింది చేతిలో పైసా లేదని కూర్చోలేదు రూ.100 పెట్టుబడితో తిరిగి వ్యాపారిగా నిలదొక్కుకుంది తనను నమ్ముకున్న మహిళలందరికీ తిరిగి ఉపాధిని కల్పించింది స్ఫూర్తి కథనాలు చదివి ఎదిగిన ఈమె మరెందరి
ఆగిన చదువుకు ఆమె సాయం!
హైదరాబాద్‌లో ఉండే స్వరూప దంపతులు రాళ్లుకొట్టే పని చేసుకొని బతుకుతున్నారు. చదివించే స్థోమత లేక పదో తరగతి తర్వాత కొడుకుని తమతో కూలిపనికి తీసుకెళ్లాలనుకున్నారు. బాగా చదివే ఆ కుర్రాడు కూలీపనికి వెళ్లడం అతని క్లాస్ టీచర్‌కి నచ్చలేదు. అందుకే ఆ పేద దంపతులని సెవెన్ రేస్ ఫౌండేషన్‌ని నిర్వహించే సారా దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చిందామె. ఇప్పుడా కుర్రా�