బుమ్రా క్లీన్‌బౌల్డ్.. ఎందుకయ్యాడు?
మన యార్కర్ల వీరుడు బుమ్రా మనసు కొల్లగొట్టిన సంజన. గురించే ఇప్పుడు చర్చంతా. వ్యాఖ్యాతగా, టెలివిజన్ హోస్ట్‌గా మాటలతో మురిపించిన ఆమె కథ తెలుసుకోవాలనే ఆరాటమే అందరికీ. ఎవరీ అమ్మాయి? అంతలా ఏముంది తనలో అని మీరూ అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర విషయాలు మీకోసమే.
సంజన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వ్యాఖ్యాత, హోస్ట్. ఆమెకు అన్ని క్రీడల్లో