బిల్లులు. బకాయిలు. పెండింగు. నిధుల కొరత. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.. కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు. పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న bill payments బిల్లుల గోస
పేరుకే చిరుధాన్యాలు. అందించే ప్రయోజనాలు బోలెడు. ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి సిరిధాన్యాల్లో సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి. చిరుధాన్యాలతో. ఆరోగ్య సిరులు
ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ�
ఏదైనా హోటల్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ టిప్పు అడగడం ఈ రోజుల్లో సాధారణమే. చాలామంది తాము చెల్లించే బిల్లులో 10 నుంచి 20 శాతం సొమ్మును టిప్పుగా ఇస్తుంటారు. బిల్లు ₹2 వేలు.. టిప్పు ₹11 లక్షలు..!
ట్విటర్ ప్రవేశపెట్టిన ‘బ్లూ టిక్’ల మీద ఇటీవల వివాదాలు రేకెత్తుండటం చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రముఖుల ఖాతాల్లో బ్లూ టిక్‌లను బ్లూ టిక్ అలాగే ఉండాలంటే.