ఆగిన చదువుకు ఆమె సాయం!
హైదరాబాద్‌లో ఉండే స్వరూప దంపతులు రాళ్లుకొట్టే పని చేసుకొని బతుకుతున్నారు. చదివించే స్థోమత లేక పదో తరగతి తర్వాత కొడుకుని తమతో కూలిపనికి తీసుకెళ్లాలనుకున్నారు. బాగా చదివే ఆ కుర్రాడు కూలీపనికి వెళ్లడం అతని క్లాస్ టీచర్‌కి నచ్చలేదు. అందుకే ఆ పేద దంపతులని సెవెన్ రేస్ ఫౌండేషన్‌ని నిర్వహించే సారా దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చిందామె. ఇప్పుడా కుర్రా�