comparemela.com

Latest Breaking News On - స హ త య - Page 1 : comparemela.com

రెండు భాషల్లో రాసి రికార్డు కొట్టేసి

ఆమెకు మాతృభాషలో నవల రాయాలనేది కల. తాను రాయాలనుకుంటున్న కథలో సగభాగాన్ని మరో భాషలో రాయించి, దానికి ముగింపు మాత్రం తన మాతృభాషలో అందించి ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఇది తనకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానాన్ని దక్కించింది. రెండు సగాలు, రెండు భాషల్లో ఉన్న ఈ నవల ఆ రెండింటిలోనూ..

Poetry Of Boga Balasubrahmanyam In Telugu Sakshi Literature

వూరు చేరాలంటే ముందు నిన్నే ముద్దాడాలి! చూట్టానికి జుట్టంతా విరబోసుకున్న రాకాసిలానే కనిపిస్తావ్‌ కానీ నువ్వో నిశ్చల తాపసివి! నా గురించో. వూరి గురించో. శివసత్తిలా సిగమూగుతూ అందమైన తలపోతేదో చేస్తూనే వుంటావ్‌– నువ్విప్పుడు జ్ఞాపకమయ్యేంతలా వలసపోయాను కానీ వేలాడి వూగిన వూడల జాడలు ఈ నా మునివేళ్లకి తగుల్తూనే వుంటాయ్, నేనే చోటున్నా సరే! పొలిమేర ఖిల్లాలా వుంటావ్‌ యెన్నెన్ని �

బాల సాహిత్యం తేలికేంకాదు!

బాల సాహిత్యం తేలికేంకాదు! బాల సాహిత్యంలో అలుపెరుగని అక్షర సేద్యం చేస్తున్నారు రచయిత్రి కన్నెగంటి అనసూయ. పిల్లల కోసం వందల కథలు రాసిన ఆవిడ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ సేవలోనూ ముందుండే ఆమె తన సాహిత్య, సమాజ సేవ గురించి ఏమంటున్నారంటే..   మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల. సీఆర్‌ రెడ్డి కాలేజీలో గ్రంథాలయా�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.