comparemela.com

அன்பே வாசுந்தர News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

పొట్ట త్వరగా తగ్గాలంటే

పొట్ట ఎక్కువగా ఉంటే. చీర కట్టుకున్నా. ఆధునిక దుస్తులు వేసుకున్నా ఇబ్బందే. ఈ ఆసనాలతో సులువుగా పొట్టను తగ్గించుకోవచ్చు. చూడచక్కని ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. పొట్ట త్వరగా తగ్గాలంటే.

కలయిక తర్వాత దురద సమస్యా?

కలయిక తర్వాత దురద. సమస్యా? నా వయసు 45. ఈ మధ్య తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. అలాగే వెజైనా దగ్గర పొడిగా ఉండి దురద పెడుతోంది. కలయికలో పాల్గొన్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఇదేమైనా ప్రమాదమా? - ఓ సోదరి ఈ వయసులో డయాబెటిస్‌, ప్రీ డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఉన్నప్పుడు తరచూ మూత్రం రావడం, ఆ ప్రాంతం పొడిబారడం, దురదపెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయులై

ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!

.ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది! ‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో. వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని    యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్‌ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె. నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందిం�

మీ కంప్యూటర్‌ నవ్వుతుంది!

మీ కంప్యూటర్‌ నవ్వుతుంది! ఇదేంటి అనుకుంటున్నారా?  కంప్యూటర్లు, రోబోలకు సైతం నవ్వడం నేర్పిస్తున్నారు ఐఐటీ పరిశోధకురాలు డాక్టర్‌ మామిడి రాధిక. ఇదేదో వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నర దశాబ�

బుమ్రా క్లీన్‌బౌల్డ్‌    ఎందుకయ్యాడు?

బుమ్రా క్లీన్‌బౌల్డ్‌..   ఎందుకయ్యాడు? మన యార్కర్ల వీరుడు బుమ్రా మనసు కొల్లగొట్టిన సంజన. గురించే ఇప్పుడు చర్చంతా. వ్యాఖ్యాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా మాటలతో మురిపించిన ఆమె కథ తెలుసుకోవాలనే ఆరాటమే అందరికీ. ఎవరీ అమ్మాయి? అంతలా ఏముంది తనలో అని మీరూ అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర విషయాలు మీకోసమే. సంజన స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌లో వ్యాఖ్యాత, హోస్ట్‌. ఆమెకు అన్ని క్రీడల్లో

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.