నీకు అర్హత లేదన్నారు..!
అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా. అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా. చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా. ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం.
కేరళలోని పూనూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది ఫాతిమా. కుందనపు బొమ్మలా ఉన్న బిడ్డను చూసి కన్న�
.ప్రతి అడుగూ కష్టమైంది!
అది ఫిబ్రవరి ఏడోతేదీ అర్ధరాత్రి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతం. కొన్ని గంటల క్రితం అక్కడ మరణమృదంగం మోగించిన ధౌలీగంగ నది ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. పక్కనే జలవిద్యుత్తుకేంద్రం సొరంగం వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు డీఐజీ అపర్ణాకుమార్. ప్ర
బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు!
తలపాగా. నిండైన ఆత్మగౌరవానికి నిదర్శనం. తమ ప్రాంత చిహ్నంగా మారిన రుచికరమైన బిర్యానీకీ తలపాగా పేరే పెట్టుకున్నారు తమిళనాడులోని దిండిగల్‌వాసులు.ఆ ఆత్మగౌరవానికి, మరింత సృజనాత్మకతను జోడించిన దీపిక ‘తలపాకట్టి బిర్యానీ’ రుచిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. కేవలం అయిదే సంవత్సరాల్లో రూ.200 కోట్ల వ్యాపారంగా మార్చారు.
తమిళనాడులోని దిండిగల్ వ�
ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు!
సౌమ్య ఏడో తరగతి
చదువుతున్నప్పుడు. ఆమె పరుగులో మెరుపువేగాన్ని గుర్తించాడు కోచ్! భవిష్యత్తులో మంచి పుట్‌బాల్ ప్లేయర్ అవుతుందన్నాడు.. ‘ఆ పొట్టిబట్టల్లో ఆడాలా. వద్దేవద్దు!’ అన్న కుటుంబమే ఆమెలోని ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. ఇప్పుడా ఆ అమ్మాయే పాతిక సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత ఫుట్‌బాల్ టీమ్‌కి ఎంపికైన క్రీడాకారిణ�
ఆమె మాట. కాసుల మూట!
ఉదయం పూట వంట చేస్తూనే టీవీలో వచ్చే అంతర్జాతీయ న్యూస్‌పై ఓ కన్నేస్తారు 64 ఏళ్ల భాగ్యశ్రీపాఠక్. ఆ ఏదో ఉబుసుకుపోక అనుకుంటే పొరపాటు. అవి విన్న తర్వాతే ఆమె యూట్యూబ్‌లో షేర్‌మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతారు..
కృష్ణా.. రామా అనుకోవాల్సిన వయసులో షేర్‌మార్కెట్ గురించి అనర్గళంగా మాట్లాడుతూ యువతకు ట్రేడింగ్‌లో సలహాలు, సూచనలు �