ఊరి మధ్యలో రామాలయమో శివాలయమో ఉన్నట్టే ఊరి చివర పోచమ్మ, మైసమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ ఆలయాలుంటాయి. ఇంతకీ ఈ చిన్నచిన్న గుళ్లు ఎలా వెలిశాయో గ్రామదేవతల విశిష్టతేంటో చూద్దాం. ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామస్తులను, పంటచేలను అన్ని రకాల ఉపద్రవాల నుంచి రక్షించే దేవతలే గ్రామదేవతలు. ఆమే సర్వం.. ఆమే సకలం
పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..పోషకాహారం. వ్యాయామం. ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.
సాక్షి, హైదరాబాద్: ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష
కొత్త చీర కట్టుకోవాలంటే పెరిగిన పొట్ట వద్దంటోందా. నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటే పొట్ట అడ్డొస్తోందా. అందాన్నే కాదు. ఆరోగ్యాన్నీ పాడు చేసే అధిక పొట్టను తగ్గించుకోవాల్సిందే. ఎలాగంటే.
పొట్ట ఎక్కువగా ఉంటే. చీర కట్టుకున్నా. ఆధునిక దుస్తులు వేసుకున్నా ఇబ్బందే. ఈ ఆసనాలతో సులువుగా పొట్టను తగ్గించుకోవచ్చు. చూడచక్కని ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. పొట్ట త్వరగా తగ్గాలంటే.