పులిచింతల ప్రాజెక్టుకు రెండేళ్లుగా పూర్తి స్థాయి నిర్వహణ చేపట్టకపోవడంతో గేట్ల నుంచి లీకేజీలు వస్తున్నాయి. 16వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో మిగిలిన గేట్ల పరిస్థితి, నిర్వహణలో ఇబ్బందులు తదితర అంశాలపై .. Pulichintala Project రబ్బరుసీలూ మార్చలేదు..
Updated : 28/06/2021 08:22 IST
TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం
క్షణికావేశంలో నిర్ణయం.. ముగ్గురి బలి
నడిగూడెం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు �
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు పొర్దెం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి
పచ్చికపై రాకెట్ల సమరానికి వేళైంది. నేటి నుంచే వింబుల్డన్. కరోనా వైరస్ కారణంగా నిరుడు రద్దయిన ఈ టోర్నీపై ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్‌తో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. జకోవిచ్‌కు ఎదురుందా?
Updated : 28/06/2021 05:12 IST
నీట మునిగి 8 మంది మృతి
మరో అయిదుగురి గల్లంతు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు
ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�