comparemela.com

Latest Breaking News On - హ దర బ ద - Page 1 : comparemela.com

ఇంటి ఎంపికకు పెరిగిన అవకాశాలు

కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు నిర్మాణదారులు. వీటిలో ఎక్కువగా హై ఎండ్‌, ప్రీమియం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎంపిక చేసుకునేందుకు గతం కన్నాఅవకాశాలు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు.. ఇంటి ఎంపికకు పెరిగిన అవకాశాలు

స్కై విల్లాలు

అత్యంత విలాసవంతమైన నివాసాలకు హైదరాబాద్‌ రియాల్టీ చిరునామాగా మారుతోంది. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న హర్మ్యాలతో పాటే కొత్త పోకడలను నిర్మాణ రంగం పరిచయం చేస్తోంది. స్కైవిల్లాల నిర్మాణం ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌. నలభై, యాభై అంతస్తులపైన వీటిని చేపడుతున్నారు. అత్యంత విశాలంగా..అన్ని హంగులతో కడుతున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. స్కైవిల్లా ఒక్కోట�

Crime News: కల్లలైన పెళ్లి కలలు  రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

త్వరలో పెళ్లి చేసుకోబోతోన్న జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. ఆగి ఉన్న బైకును వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో బైకు వెనుక సీటులో కూర్చున్న Crime News కల్లలైన పెళ్లి కలలు.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

Crime News: స్నేహితుడని నమ్మితే ఇల్లు గుల్ల  రూ 13 45 లక్షల చోరీ

స్నేహితుడని నమ్మి ఇల్లు అప్పగించి పోతే రూ.13.45 లక్షలు చోరీ చేసిన ఘటన కడ్తాల్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన Crime News  స్నేహితుడని నమ్మితే ఇల్లు గుల్ల.. రూ.13.45 లక్షల చోరీ

Posani: పోసాని ఇంటిపై రాళ్లదాడి పోలీసులకు ఫిర్యాదు

సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో Posani పోసాని ఇంటిపై రాళ్లదాడి.. పోలీసులకు ఫిర్యాదు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.