వారాంతంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా. దానిపై ఆయన వెంటనే స్పందించారు.. Tankbund - Hyderabad హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సండే స్పెషల్
వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. .. weather report తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
నిజాం ఆస్తులు అమ్ముతున్నాననే ఆరోపణల్లో వాస్తవం లేదని, నిజాం ఆస్తులకు అసలైన హక్కుదారుడిని తానేనని ఏడవ నిజాం మనవడు దిల్షాద్ జా తెలిపారు. Hyderabad news నిజాం ఆస్తులకు హక్కుదారుడిని నేనే దిల్షాద్ జా
హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన సుమారు 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు.. Crime news ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
మెదక్ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ముగ్గురు కుటుంబీకులు చెరువులో దూకేశారు.. Crime News తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు