ఈయన పేరు తులసి సుబ్బారావు. విశేషమేమంటే 75 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొత్త విషయాలు నేర్చుకోవాలి.. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే తపనతో ఉద్యోగ విరమణ తర్వాత PhD 75 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ
మెదక్ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ముగ్గురు కుటుంబీకులు చెరువులో దూకేశారు.. Crime News తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు
హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన సుమారు 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు.. Crime news ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
వారాంతంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా. దానిపై ఆయన వెంటనే స్పందించారు.. Tankbund - Hyderabad హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సండే స్పెషల్
లైంగిక వేధింపుల బాధితులకు మరింత సాంత్వన చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలికలకు వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలందించే ‘భరోసా’ కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం కసరత్తు చేస్తోంది లైంగిక వేధింపుల బాధితులకు సాంత్వన.. కొత్త భరోసా కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు