comparemela.com

Page 2 - హ దర బ ద News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

TS News: జూబ్లీహిల్స్‌లో రూ 55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌ అరెస్టు

నగరంలోని జూబ్లీహిల్స్‌లో రూ.55 లక్షల నగదుతో ఉడాయించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. TS News జూబ్లీహిల్స్‌లో రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌ అరెస్టు

Housing Sales: హైదరాబాద్‌లో 4 రెట్లు పెరిగిన ఇళ్ల అమ్మకాలు - Housing sales jump over 4-fold in Jul-Sep in Hyderabad

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ వెల్లడించింది.

తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ జరిగింది. యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ Telugu Academy తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌

Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్కాపురి.. Rain in Hyderabad హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

కార్వీలో శ్రీకృష్ణ లీలలు

బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ Karvy కార్వీలో ‘శ్రీకృష్ణ’ లీలలు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.