comparemela.com

Page 4 - హ దర బ ద News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

NEET UG 2021 On 12 September Find Out Dress Code COVID Norms Other Rules Follow

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య కోర్సు(యూజీ)ల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్‌–21కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కేటాయించింది. కోవిడ్�

Crime News: ప్రేమ పెళ్లి వద్దందని పెంపుడు తల్లినే చంపించింది!

తన దేశం, మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను, అనాథలను అక్కున చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి.. కటకటాల పాలైంది ఓ యువతి. శనివారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. �

వారసత్వ నగరం చరిత్ర పదిలం

నాంపల్లి సరాయి.. మొదటి ప్రపంచ యుద్ధానికి సాక్ష్యం. భవన నిర్మాణం సంగ్రామానికి ముందు మొదలై.. అయ్యాక అందుబాటులోకి వచ్చింది. దీనికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. పేద, ధనిక, కుల, మత భేదాల్లేకుండా లక్షలాది మందికి ఆతిథ్యమిచ్చింది. తరువాత కా Hyderabad వారసత్వ నగరం.. చరిత్ర పదిలం

Hyderabad attracts Rs 2,250-crore real estate investments in H1 2021

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి పెట్టుబడుల వరద ప్రవహిస్తుంది. ప్రతీ ఏటా ఆరోగ్యకరమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ ఏడాది జనవరి–జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో నగర రియల్టీలోకి 309.4 మిలియన్‌ డాలర్లు (రూ.2,250 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో పుణేలోకి 232.2 మిలియన్‌ డాలర్లు (రూ.1,690 కోట్లు), ముంబైలోకి 188.6 మిలియన్‌ డాలర్లు (రూ.1,370 కోట్లు),

Customized Gift Items with Silver Foil

సాధారణంగా గోల్డ్‌ ఫాయిల్‌ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్‌ను డిజైన్‌ చేస్తారు. అయితే హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్‌ ఫాయిల్‌ను ఉపయోగించి, కస్టమైజ్డ్‌ గిఫ్ట్‌ ఐటమ్స్‌ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్‌ బోర్డులను సిల్వర్‌ ఫాయిల్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్‌ క్లాక్‌లు,

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.