అత్యంత విలాసవంతమైన నివాసాలకు హైదరాబాద్ రియాల్టీ చిరునామాగా మారుతోంది. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న హర్మ్యాలతో పాటే కొత్త పోకడలను నిర్మాణ రంగం పరిచయం చేస్తోంది. స్కైవిల్లాల నిర్మాణం ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్. నలభై, యాభై అంతస్తులపైన వీటిని చేపడుతున్నారు. అత్యంత విశాలంగా..అన్ని హంగులతో కడుతున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. స్కైవిల్లా ఒక్కోట�