comparemela.com

Latest Breaking News On - ర డ ప రమ ద - Page 1 : comparemela.com

Crime News: కల్లలైన పెళ్లి కలలు  రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

త్వరలో పెళ్లి చేసుకోబోతోన్న జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. ఆగి ఉన్న బైకును వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో బైకు వెనుక సీటులో కూర్చున్న Crime News కల్లలైన పెళ్లి కలలు.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

వీడ్కోలు పలికి తిరిగిరాని లోకాలకు

జీవనోపాధికి దుబయ్‌ వెళ్తున్న తండ్రిని విమానాశ్రయం వరకు సాగనంపడానికి వెళ్లిన తనయుడు, అన్న కుమారుడు వీడ్కోలు చెప్పిన కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లడం తీవ్ర విషాదం నింపింది. వెల్గటూరు మండలం . Road Accident  వీడ్కోలు పలికి.. తిరిగి వెళ్తూ అన్నదమ్ముల దుర్మరణం 

Road Accident: వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అన్నదమ్ముల దుర్మరణం

జీవనోపాధికి దుబయ్‌ వెళ్తున్న తండ్రిని విమానాశ్రయం వరకు సాగనంపడానికి వెళ్లిన తనయుడు, అన్న కుమారుడు వీడ్కోలు చెప్పిన కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లడం తీవ్ర విషాదం నింపింది. వెల్గటూరు మండలం . Road Accident  వీడ్కోలు పలికి.. తిరిగి వెళ్తూ అన్నదమ్ముల దుర్మరణం 

Two Deceased In Road Accident Hyderabad

హైదరాబాద్‌ – కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి రోడ్డు మీదుగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో శామీర్‌పేట మండల పరిధిలోని లారీ బైలేన్‌ వద్దకు రాగానే పార్కింగ్‌లో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీ కొట్టారు.

Three Deceased In Road Accident In Hyderabad

మేడ్చల్‌(హైదరాబాద్‌): పనులు ముగించుకుని ఇంటికి బైకుపై బయలుదేరిన ఓ యువకుడు..మూడేళ్ల కుమారునితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరుగుపయనమైన ఓ మహిళ అకస్మాత్తుగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఓ కారు డ్రైవర్‌ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా.వారి ప్రమేయం లేకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి బంధువులకు దు:ఖాన్ని మిగిల్చారు. ఈ విషాదకర సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్‌ శివ�

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.