comparemela.com

Latest Breaking News On - త ల గ ణ న య స - Page 1 : comparemela.com

TS News: అప్పు ఇప్పించి  ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం

తాను అప్పు తీసుకుని వేరే వారికి ఇవ్వగా వారు తిరిగి రాకపోవడంతో ఒత్తిడి భరించలేక ఓ యువకుడు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. TS News అప్పు ఇప్పించి.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం

TS News: తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన TS News  తెలంగాణలో నేడు భారీ వర్షాలు

TS News: ఆ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపేసి నేటికి ఏడాది

మండలంలోని కమలాపురం బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్‌ అధికారులు కర్మాగారం. TS News  ఆ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపేసి నేటికి ఏడాది

నాలుగేళ్ల స్నేహం 4 క్షణాల్లో మరణం

ముగ్గురు యువకులు.. ఒకే చోట ఉద్యోగం. నాలుగేళ్ల స్నేహం. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం..రావడం ఆనవాయితీ. అలా కలిసే ఓ శుభకార్యానికి వెళ్లిన ముగ్గురూ కలిసే ప్రాణాలు కోల్పోయారు. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి.. Crime News ఆ ముగ్గురిది 4 ఏళ్ల స్నేహం.. 4 క్షణాల్లో మరణం

మూడు నిమిషాలకే మ్యుటేషన్‌ పూర్తి

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సేవల పూర్తికి పట్టే సగటు సమయం కేవలం 3 నిమిషాలే. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించాక రాష్ట్రంలో పది నెలల్లో 6.76 లక్షల TS News శరవేగంగా రిజిస్ట్రేషన్లు.. మూడు నిమిషాలకే మ్యుటేషన్‌ పూర్తి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.