తాను అప్పు తీసుకుని వేరే వారికి ఇవ్వగా వారు తిరిగి రాకపోవడంతో ఒత్తిడి భరించలేక ఓ యువకుడు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్ తెలిపిన వివరాలు.. TS News అప్పు ఇప్పించి.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం