వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవల పూర్తికి పట్టే సగటు సమయం కేవలం 3 నిమిషాలే. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించాక రాష్ట్రంలో పది నెలల్లో 6.76 లక్షల TS News శరవేగంగా రిజిస్ట్రేషన్లు.. మూడు నిమిషాలకే మ్యుటేషన్ పూర్తి
దేవాదుల రిజర్వాయర్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. Errabelli Dayakar దేవాదుల జలాలు సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం ఆలోచన ఎర్రబెల్లి

లైంగిక వేధింపుల బాధితులకు మరింత సాంత్వన చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలికలకు వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలందించే ‘భరోసా’ కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం కసరత్తు చేస్తోంది లైంగిక వేధింపుల బాధితులకు సాంత్వన.. కొత్త భరోసా కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు