దళిత బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్.. Dalit bandhu దళిత బంధు అమలుకు మరో రూ.500 కోట్లు విడుదల
ఓ వివాహిత మానసిక స్థితి సరిగా లేక 11 ఏళ్ల కిందట కనిపించకుండా వెళ్లిపోయింది. చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా చేసేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో వెళ్లి తీసుకొచ్చారు. చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేస్తే.. 11 ఏళ్లకి తిరిగొచ్చింది