comparemela.com

Latest Breaking News On - Telugu top stories - Page 3 : comparemela.com

ఇంటి లోపల మెట్లు ఉండొచ్చా?

ఇంటి లోపల మెట్లు ఉండొచ్చా? ఈనాడు, హైదరాబాద్‌ ఇళ్ల స్థలాల ధరలు పైపైకి ఎగబాకడంతో తక్కువ విస్తీర్ణంలోనే సొంతింటి నిర్మాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వంద అంతకంటే తక్కువ చదరపు గజాల్లోనే ఇంటి నిర్మాణమంటే ఒకింత సవాలే. మెట్ల నిర్మాణంలోనే ఎక్కువమంది సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇవి ఏ దిక్కున ఉండాలి? మెట్లు ఎక్కడం, దిగడంలోనూ నియమాలు ఉన్నాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంద�

ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!

.ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది! ‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో. వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని    యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్‌ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె. నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందిం�

మీ కంప్యూటర్‌ నవ్వుతుంది!

మీ కంప్యూటర్‌ నవ్వుతుంది! ఇదేంటి అనుకుంటున్నారా?  కంప్యూటర్లు, రోబోలకు సైతం నవ్వడం నేర్పిస్తున్నారు ఐఐటీ పరిశోధకురాలు డాక్టర్‌ మామిడి రాధిక. ఇదేదో వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నర దశాబ�

నేర్చుకుంటే చాలు లక్షల్లో జీతాలు!

నేర్చుకుంటే చాలు.. లక్షల్లో జీతాలు! ఫుల్‌ స్టాక్‌  డెవలపర్లకు గిరాకీ సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది. కొవిడ్‌ ఎన్నో రంగాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఐటీ రంగం మాత్రం దీన్ని దీటుగా ఎదుర్కొంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. డిజిటల్‌ నైపుణ్యాల కోసం గిరాకీ పెరిగేకొద్దీ, అన్ని కంపెనీలూ ఆయా రంగాల్లో నిపుణుల సంఖ్యను కూడా పెంచుకో

రష్యాతో పెరుగుతున్నదూరం

ప్రధాన వ్యాఖ్యానం రష్యాతో పెరుగుతున్నదూరం భారత్‌ లేకుండా అఫ్గాన్‌ శాంతి ప్రక్రియ అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా రెండు ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే- మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్ని కొనసాగిస్తున్న భారత్‌ ఆ పంథాను మరె�

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.