పొట్టి వరల్డ్‌కప్ మొదలవుతోంది. మన ఆటగాళ్లని కొత్తగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ఎం.ఎస్.ధోనీ- గ్రేటెస్ట్ కెప్టెన్. విరాట్ కోహ్లి- ఆల్‌టైం గ్రేట్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. హార్ధిక్ పాండ్యా- మంచి ఆల్‌రౌండర్. ఆట సిక్సరూ.. చదువేమో బౌల్డ్
ప్రస్తుత తరగతి గది విధానంలోనే లోపముంది. పలు రకాల స్థాయులున్న వారిని ఒక తరగతిలో చేర్చి చదువు చెబుతున్నారు. అందులో 15 శాతం మందికే పాఠం అర్థమవుతుంది. మిగిలిన 85 శాతం మంది గురించి పట్టించుకోం. నెమలి, చేప, కోతి, ఏనుగుకు కలిపి ఈత పందెం పెడితే ఎలా ఉంటుందో.. ఇప్పటి తరగతి గది బోధన అలాగే ఉంది. విద్యార్థుల చదువు చట్టుబండలు
అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్‌లో ఒకసారి చేరితే ఆ కోర్సు పూర్తయ్యే వరకు చదువుకోవాలన్న నిబంధనకు ఇక కాలం చెల్లినట్లే. చివరి సంవత్సరంలో చదువు మానేసినా.. తప్పినా.. మూడేళ్ల చదువు వృథానే. చదువు మధ్యలో మానేయొచ్చు.. మళ్లీ చేరొచ్చు