ఫలితాలు రాక ముందే పండుగలన్నీ వచ్చి వెళ్తే చాలా మంచిది. ఈ ఉగాది గ్రేట్. అలాగే వచ్చింది. ఫలితాలు వెలువడ్డా ‘ఒకరికి మోదం, ఒకరికి ఖేదం.’ తప్పదు. ఈసురోమంటూ పండుగ చేసుకుంటే ఏం బావుంటుంది. ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు మొదలెట్టని సంబరాల ఉగాది
ఉప వ్యాఖ్యానం
బలవంతపు వసూళ్ల మహాజాడ్యం
మూడు దశాబ్దాల క్రితం ముంబయి మహానగరం కరడు గట్టిన అధోజగత్ నేరగాళ్ల (అండర్ వరల్డ్ డాన్) కార్యక్షేత్రంగా పేరెన్నికగన్నది. హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లతో నాడు ముంబయిని గడగడలాడించిన వాళ్లలో ఒకడైన అరుణ్ గావ్లీకి రెండు పుష్కరాల క్రితం భారత ప్రజాస్వామ్య బోధివృక్షం కింద హఠాత్తుగా జ్ఞానోదయమైంది. తన పేరు చెబితేచాలు- ఎంతటివార�
ప్రపంచానికి సిలికాన్ చిప్‌ల కరవొచ్చింది. నేడు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కార్ల వరకు; వీడియో గేమ్ కన్సోల్స్ నుంచి వాషింగ్ మెషీన్ల వరకు; ల్యాప్ టాప్‌ల నుంచి టీవీల వరకు; వెబ్‌క్యామ్‌ల నుంచి సీసీటీవీ కెమేరాల వరకు అన్నీ సిలికాన్ చిప్‌ల (సెమీ కండక్టర్ల)తోనే. చిప్‌ల కొరతతో. ప్రపంచం సతమతం
ప్రధాన వ్యాఖ్యానం
రష్యాతో పెరుగుతున్నదూరం
భారత్ లేకుండా అఫ్గాన్ శాంతి ప్రక్రియ
అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా రెండు ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే- మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్ని కొనసాగిస్తున్న భారత్ ఆ పంథాను మరె�
తాజా వార్తలు
Published : 07/03/2021 01:40 IST
బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ కొట్టిపారేశారు. తాజాగా మీడియాతో