ప్రధాన వ్యాఖ్యానం
రష్యాతో పెరుగుతున్నదూరం
భారత్ లేకుండా అఫ్గాన్ శాంతి ప్రక్రియ
అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా రెండు ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే- మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్ని కొనసాగిస్తున్న భారత్ ఆ పంథాను మరె�