ప్రేమ పేరుతో బాలిక(13)ను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిపై బాలిక అన్న హత్యాయత్నానికి ఒడిగట్టాడు. మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఘటన Crime News చెల్లెలిని వేధిస్తున్నాడని.. యువకుడిపై బాలుడి హత్యాయత్నం
నేర్చుకుంటే చాలు.. లక్షల్లో జీతాలు!
ఫుల్ స్టాక్ డెవలపర్లకు గిరాకీ
సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది. కొవిడ్ ఎన్నో రంగాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఐటీ రంగం మాత్రం దీన్ని దీటుగా ఎదుర్కొంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. డిజిటల్ నైపుణ్యాల కోసం గిరాకీ పెరిగేకొద్దీ, అన్ని కంపెనీలూ ఆయా రంగాల్లో నిపుణుల సంఖ్యను కూడా పెంచుకో