comparemela.com

Latest Breaking News On - Dear vasundhara - Page 8 : comparemela.com

ఆరోగ్యానికి ఈ నాలుగు!

అన్ని వయసుల మహిళలు ఈ నాలుగు వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనికి పది నిమిషాల నుంచి అరగంట వరకూ వెచ్చిస్తే చాలు..

ఆటోడ్రైవరు కూతురు ఆక్సిజన్‌ అందిస్తోంది

ఆమెది సాధారణ కుటుంబం. తండ్రి ఆటోడ్రైవర్‌. ఈ కొవిడ్‌ సమయంలో తనూ సాయం చేయాలనుకుంది. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఆమే.. హబీ బున్నిసా.

మందులు, ఆక్సిజన్‌, బెడ్‌ పేదలకు ఉచితమిక్కడ!

మందులు, ఆక్సిజన్‌, బెడ్‌. పేదలకు ఉచితమిక్కడ! రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్‌ మెషిన్లు. ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది. అందుబాటులో అంబులెన్సులూ, మందులూ, ఆక్సిజన్‌ సిలిండర్లూ. ఈ సౌకర్యాలన్నీ ఏ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రాంగణంలోనే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇవి. నిలువ నీడలేక, చూసుకునే దిక్కులేని పే�

సముద్రానికి అండ!

సముద్రానికి అండ! మార్పు కోరుకుంటే సరిపోదు. ఆ దిశగా అడుగులు వేయగలగాలి! అందుకోసం పెద్ద చదువులు అక్కర్లేదు. ఆశయం గట్టిదై ఉండాలి. అందుకు ఉదాహరణ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక. తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్న ఈవిడ సముద్ర కాలుష్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. ఆ చొరవే. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్�

Health Tips: మెంతులు ప్రయోజనాలు బోలెడు

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మహిళలకు మరీ మంచిది. రోజూ తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు. Health Tips: మెంతులు. ప్రయోజనాలు బోలెడు

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.