పందొమ్మిదేళ్ల వయసులో యాసిడ్ దాడిలో చూపును పొగొట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరుచు కుందామె. తనలాంటి మహిళలకు వసతి కల్పిస్తోంది. దివ్యాంగ చిన్నారులకు పంతులమ్మలా మారి పాఠాలు చెబుతోంది. ఆమే ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల కవితా బిస్త్. గుడ్డిపిల్ల ఎలా బతుకుతుందన్నారు?
కళ మనసు నింపుతుంది కానీ.. పొట్టనింపదనేది పాతతరం అభిప్రాయం. దాన్ని తోసిరాజని నచ్చిన కళలను కెరీర్‌గా మలుచుకోవడమే కాదు. వాటి సాయంతో వ్యాధులను నయం చేసేందుకు కృషి చేస్తూ. సాంకేతికత ఆసరాగా సరికొత్త దారుల్లో నడుస్తున్నారు కొందరు. కళలు ఆశల్ని వెలిగిస్తున్నాయి!
నలభై ఏళ్ల వయసు. పెరుగుతోన్న ఆరోగ్య సమస్యలు. తగ్గుతున్న జీవక్రియల రేటు. హార్మోన్లలో హెచ్చుతగ్గులు. ఇలాంటి సమయంలో మహిళలు బరువు తగ్గడం కాస్త ఇబ్బందే.. అయితే అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు.. బరువు తగ్గడం కష్టం కాదు!