సమయానికి వానలు పడక, బోర్ల నుంచి చుక్క నీరు రాక. రైతన్నల ఆవేదనల్ని చిన్నప్పటి నుంచీ కళ్లారా చూసిందామె. అందుకే వారికి చేయూతనివ్వాలనుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణ విషయంలో పదహారు గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తెచ్చింది. పదే పదే చెప్పి విసిగించకన్నారు!
మా అత్తయ్యకు 55 ఏళ్లు. తనకు షుగరుంది. ఇంట్లోనే ఉంటూ మాత్రలు వాడుకునే ఆమె లాంటి మధ్యవయస్కుల్లో కరోనా వచ్చినా ఆహారం ద్వారా బ్లడ్‌షుగర్స్‌ను ఎలా నియంత్రించుకోవచ్చు? Diabetes: కరోనా వచ్చినా షుగర్ అదుపులో ఉండాలంటే!
పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలో, మేధావులో మాత్రమే ఆలోచించాల్సింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంటా జరగాల్సిన పవిత్ర కార్యక్రమం. అంటున్నారు కొందరు అమ్మాయిలు. నేలమ్మ రక్షణలో మేముసైతం!
ఇప్పుడు అన్నింటికీ డోర్ డెలివరీ వచ్చేసింది. ఒక్కరమే ఎక్కడికన్నా వెళ్లాలంటే వోగో, ర్యాపిడో బైకులు పరిష్కారం అందిస్తున్నాయి. కానీ. దేశవ్యాప్తంగా తిరుగుతున్న లక్షలాది డెలివరీ వాహనాల వల్ల పర్యావరణహితం. వ్యాపార ప్రయాణం
సొంత ఇల్లు.. ఎంతోమంది కల. దీని కోసం ఎంతో ఖర్చుపెడుతుంటారు. ఆకర్షించే రంగులు, సామాగ్రి, ఫర్నిచర్‌తో అలంకరించేస్తారు. అంత పొందికగా కట్టుకున్నది మన ఆయువుకే ప్రమాదమైతే? మనకోసం మళ్లీ మట్టిళ్లు!