గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామంతో గుండెపోటు సంభవిస్తుందా? ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చిన్నవయసులోనే.. అదీ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు బారినపడి, మరణించటంతో. వ్యాయామం అతి వద్దు
గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామంతో గుండెపోటు సంభవిస్తుందా? ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చిన్నవయసులోనే.. అదీ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు బారినపడి, మరణించటంతో. వ్యాయామం అతి వద్దు
మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యత�
నాకు 83 ఏళ్లు. మధుమేహం లేదు. బీపీకి మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉంది. కీళ్లనొప్పులు ఉన్నాయి. నడవలేను. వీటికి మందులేవీ వేసుకోవటం లేదు. నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్ వచ్చి, తగ్గింది. నెల తర్వాత నిద్ర సమస్య మొదలైంది. రాత్రిపూట నిద్ర పట్టదు. పగటి పూట చాలా మత్తుగా, నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది. ఇటీవల ఒక వారం నుంచి రాత్రి, పగలు ఏంటీ నిద్రమత్తు?
అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్ చేసే గుండెకే సరఫరా తగ్గితే? గుండె రక్తనాళాల్లో ఉన్నట్టుండి పూడిక తలెత్తి, అడ్డుపడితే? గుండె పోటు తథ్యం. అయితే అన్ని పూడికలు ఉన్నట్టుండి తలెత్తాలనేమీ లేదు. కొన్ని దీర్ఘకాలంగా కొనసాగుతూ రావొచ్చు. రక్తనాళాన్ని పూర్తిగానూ మూసేయొచ్చు (క్రానిక్ టోటల్ అక్లూజన్స్- సీటీఓ). హఠాత్తుగా ఏర్పడే పూడికల మాదిరిగా ఇవి అప్పటికప్పుడు ప్రాణాంతకం కాకపోవ�