బయట దొరికే ప్యాకెట్ ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా పిల్లలకో చిరుతిండి కావాలి. ఆఫీసులో సాయంత్రం తినడానికి పోషకాలు నిండిన ఓ స్నాక్ కావాలి. శీతకాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఓ సూపర్‌ఫుడ్ కావాలి. పోషకాల. చిక్కీచక్కనమ్మ
పేరుకే చిరుధాన్యాలు. అందించే ప్రయోజనాలు బోలెడు. ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి సిరిధాన్యాల్లో సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి. చిరుధాన్యాలతో. ఆరోగ్య సిరులు