comparemela.com

Latest Breaking News On - Est smartphones below 5000 - Page 1 : comparemela.com

తోక పురాణం

తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది.. తోక పురాణం

Email Tracking: ఈమెయిల్‌ ట్రాకింగ్‌ ఈ మార్పులు చేశారా?

ఈమెయిల్స్‌ ద్వారా ప్రకటనలతో ఉన్న ఫొటోలు యూజర్స్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌, యాపిల్ మెయిల్‌లో కొన్ని మార్పులు చేయాలి.  Email Tracking  ఈమెయిల్‌ ట్రాకింగ్‌.. ఈ మార్పులు చేశారా? 

జీ హుజూర్‌!

ఈమెయిల్‌ నిత్య జీవితంలో భాగమైపోయింది. పొద్దున లేస్తూనే ఓసారి మెయిల్‌ దర్శనం చేసుకోవాల్సిందే. రాత్రి పడుకునే ముందు అంతే. ఇంటి నుంచే పని చేయటంతో అన్ని వ్యవహారాలూ ఇప్పుడు మెయిళ్ల మీదే నడుస్తున్నాయి. ఉద్యోగులైతే పని దినాల్లో రోజుకు సగటున 6 గంటల కన్నా ఎక్కువ సేపు వీటితోనే గడుపుతున్నారని అంచనా. జీ హుజూర్‌

Smartphone: స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

మీరు ఉపయోగించే ఫోన్ వేడెక్కుతోందా..అందుకు కారణం ఏంటి? ఫోన్‌ ఉపయోగించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. Smartphone స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Android Smartphone: పాత ఫోన్‌కు కొత్త హంగులు ఎలాగంటే?

కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్‌ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. Android Smartphone పాత ఫోన్‌కు కొత్త హంగులు.. ఎలాగంటే?

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.