రాష్ట్రంలో కొత్తగా 4,601 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 మధ్య 88,622 నమూనాల్ని పరీక్షించగా 5.19 పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 943 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త కేసులు 4,601
ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్రూప్-1 మినహా ‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు!
పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సోమవారం దిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. కొత్త డీపీఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో AP News: పోలవరంపై నేడు దిల్లీలో భేటీ
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, తాము కూడా ఆయన వెంటే నడుస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన మేమంతా కేసీఆర్ వెంటే: శ్రీనివాస్‌గౌడ్