గోదావరికి వరద వచ్చే రోజులు సమీపించాయి. కానీ పోలవరం పరిధిలో తొలి దశలో 41.15 మీటర్ల నీటి మట్టం నిల్వచేయడం వల్ల ముంపు బారిన పడే గ్రామాల ప్రజలను తరలించలేదు. తొలి దశలో 16,183 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. వరద వాకిట.. ముంపు గుప్పిట
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ దిగ్విజయ్‌సింగ్ తేనెతుట్టెను కదిపారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తప్పించడం తీవ్ర విచారకరమైన విషయాలని. ఆర్టికల్ 370 పునఃపరిశీలన
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల ఆస్తులను కాపాడుకునేందుకు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భాజపాలోకి..
‘కరోనా మూడో వేవ్ వస్తుందని నిర్ధారణ కాకున్నా అందుకు సిద్ధమవుదాం. అవసరమైన ఏర్పాట్లు చేసుకుందాం. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు. ముందే తెచ్చిపెట్టుకుందాం. ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య CM Jagan: పిల్లల కోసం.. ఒక్కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు
కరోనా, బ్లాక్ ఫంగస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వైద్యం కోసం కరోనా, బ్లాక్ ఫంగస్‌లకు ఉచిత చికిత్స అందించాలి