comparemela.com

Latest Breaking News On - గ ర ప 1 - Page 1 : comparemela.com

గ్రూప్‌-1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్‌ ఉండదు!

ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్రూప్‌-1 మినహా ‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు ప్రిలిమ్స్‌ ఉండదు!

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.