comparemela.com

Latest Breaking News On - Odays ap news in telugu - Page 25 : comparemela.com

అమరరాజాకు కరెంట్‌ కట్‌

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దాంతో శనివారం నుంచి పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. Amara Raja: కరెంట్‌ కట్‌

ప్రజల దృష్టి మళ్లించడం కేసీఆర్‌కు అలవాటే: భట్టి

కేసీఆర్‌ అలసత్వం వల్లనే కరోనా పెరిగిందని, దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై కబ్జా ఆరోపణలు బయటికి తీశారని, ప్రభుత్వంపై దాడి పెరుగుతున్న సమయంలో ఇలా చేయడం కేసీఆర్‌కు అలవాటేనని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడం కేసీఆర్‌కు అలవాటే: భట్టి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.