నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 60 చోట్ల వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో గరిష్ఠంగా 13 సెం.మీ. వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 1.2 సెం.మీ. నుంచి 4.5 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంద�
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
అత్యధికంగా ఉప్పరిగూడెంలో 18.5 సెంటీమీటర్లు, హబ్షీపూర్‌లో 15.9
గత పదేళ్ల జూన్ నెల అత్యధిక వర్షపాతం రికార్డు నమోదు
ఈనాడు, హైదరాబాద్-ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలో గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం మొదలైన వర్షాలు ఆదివారం రాత్రి వరకు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉద
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని.. దివాళా తెలంగాణగా మార్చిన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. ఆయన అరాచకాలు.. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భాజపాకే ఉన్నాయని, పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, భాజపా సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. ‘తెలంగాణను పాలించే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భాజపాకే
రాష్ట్రంలో కొత్తగా 4,601 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 మధ్య 88,622 నమూనాల్ని పరీక్షించగా 5.19 పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 943 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త కేసులు 4,601