ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్రూప్-1 మినహా ‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు!