గ్రూప్-1 సహా మిగిలిన పోస్టుల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇకపై జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని.. దివాళా తెలంగాణగా మార్చిన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. ఆయన అరాచకాలు.. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు అంత సులభంగా పుట్టడం లేదు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఇందుకు అనేక షరతులు, నిబంధనలను విధిస్తున్నాయి. ప్రభుత్వ గ్యారంటీలతోనే కోట్ల రూపాయల రుణం తెచ్చుకోవచ్చనే వెనుకటి రోజులు వెళ్లిపోయాయని అప్పుల తిప్పలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈటల రాజీనామాతో హుజూరాబాద్‌కు రానున్న ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా దాదాపు 45 రోజులపాటు బండి సంజయ్ జిల్లాల యాత్ర!
గతంలో దళితులకు ఇచ్చిన ప్రతి హామీనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే వారి సాధికారత గురించి సీఎం మాట్లాడాలని ఆయన హితవు పలికారు. దళితులకు ఇచ్చినప్రతి హామీనీ అమలుచేయాలి