comparemela.com

Latest Breaking News On - Main secretary saturday - Page 1 : comparemela.com

ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు

గ్రూప్‌-1 సహా మిగిలిన పోస్టుల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఇకపై జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు

బండి సంజయ్‌ జిల్లాల యాత్ర!

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాల యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈటల రాజీనామాతో హుజూరాబాద్‌కు రానున్న ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా దాదాపు 45 రోజులపాటు బండి సంజయ్‌ జిల్లాల యాత్ర!

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల క

స్థానిక సంస్థలకు మరింత ఊపు

స్థానిక సంస్థలకు మరింత ఊపునిచ్చేలా ప్రభుత్వం పలువురు ఐఏఎ్‌సలను అదనపు కలెక్టర్లుగా నియమించింది.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.