రాష్ట్రంలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ 3న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ తాజాగా గుర్తించింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నాని అమరావతిలో. తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ కేసులు, మరణాల మాదిరిగానే ప్రతిరోజూ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల రేటు(0.66%)తో పోలిస్తే బ్లాక్ ఫంగస్ మరణాల రేటు 6.8% అధికంగా . బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది!
వైఎస్ రాజశేఖరరెడ్డి సహా ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు ఎవరూ జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మినహా వారంతా ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారని వివరించారు. జగన్ పాలనలో తిరోగమనమే..
‘ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వచ్చి ప్రజల కన్నీళ్లను చూసి, వారి బాధలు వింటే కదా కొవిడ్ బాధితుల అవస్థలు అర్థమయ్యేది. ప్రతీకార రాజకీయాలు, ఉప ఎన్నికల కోసం బయటకు రావడం.. ఒకట్రెండు కామెంట్లు చేసి వెళ్లిపోవడం. వైఎస్‌ను కించపరిస్తే ఊరుకోం
తెలంగాణ ప్రజల పాలిట నరరూప రాక్షసుడు వైఎస్సార్ అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. రాజశేఖరరెడ్డిని దొంగ అనగానే ఎగిరెగిరి పడుతున్నారని, నీళ్లు దోచుకుపోయినందువల్లే ఆయనను దొంగ, గజదొంగ. తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడే