పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వచ్చే 20, 30 ఏళ్లలో దేశానికి ప్రధాని కావడం ఖాయమని ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) TS News కేటీఆర్ 20, 30 ఏళ్లలో ప్రధాని కావడం ఖాయం జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల రాష్ట్ర పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. కానీ పార్లమెంటులో ఆయన సహచరుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం శశిథరూర్‌ను గాడిద అంటూ సంబోధించారు. ఓ థర్డ్ రేటెడ్ క్రిమినల్, దుండగుడికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఉదయం ఆసక్తికరమైన ఒక ట్వీట్‌ను షేర్ చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో సహకారిగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు బుధవారం ఆర్బీఐ ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఈ విషయమై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, సీఎం కేసీఆర్ సారధ్యంలో సత్తా చాటుతూ తెలంగాణ దూసుకుపోతోందని సంతోషం వ్యక్తం చేశారు �
సాక్షి, చంచల్‌గూడ: ఇవి సాధారణ డబుల్ బెడ్రూం ఇళ్లు కావు.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలు అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. శనివారం మలక్‌పేట నియోజకర్గం చావణీ డివిజన్‌లోని పిల్లి గుడిసెల ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం, పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు అందిస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.60
వారాంతంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా. దానిపై ఆయన వెంటనే స్పందించారు.. Tankbund - Hyderabad హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సండే స్పెషల్