లైంగిక వేధింపుల బాధితులకు మరింత సాంత్వన చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలికలకు వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలందించే ‘భరోసా’ కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మహిళా భద్రత విభాగం కసరత్తు చేస్తోంది లైంగిక వేధింపుల బాధితులకు సాంత్వన.. కొత్త భరోసా కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు