‘తెరిచిన పుస్తకం’- శ్రుతి హాసన్ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటిది. మనసులోనే కాదు.. తన జీవితంలో జరిగే దేన్నీ దాచుకోదు మరి! సూటిగా మాట్లాడటం.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల.. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన నిర్ణయాలపై దృఢంగా నిలబడగలిగే తత్వం ఆమె సొంతం. అందుకే.. తండ్రికి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. శ్రుతిగానే అందరికీ దగ్గరైంది. ఆమెను తాజాగా ‘వసు�
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు
కొవిడ్ కట్టడికి చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు Lockdown లాక్‌డౌన్‌లు వద్దే వద్దు ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు
లాక్‌డౌన్ ప్రేమలు వేరయా..!
అంతరంగం
ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్ యాప్ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్ వెలిబుచ్చిన అభిప్రాయాలివి. చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు ప�