ఇప్పుడు కొవిడ్-19 మనకు కొత్తదేమీ కాదు. అలాగని పూర్తిగా అవగతమైనదీ కాదు. దీనికి కారణమయ్యే సార్స్-కొవీ-2 జ్ఞానేంద్రియాలైన ముక్కు, నాలుక, కళ్లు, చెవులు, చర్మం మీద విపరీత ప్రభావమే చూపుతోంది. అదీ ఇన్‌ఫెక్షన్ తగ్గిన చాలా రోజుల వరకూ. కాకపోతే వీటితో ముడిపడిన సమస్యలు కొవిడ్ దుష్ప్రభావాలన్న సంగతే చాలామందికి అవగతం కావటం లేదు. కరోనా తగ్గినా.
కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుం
కొవిడ్ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ. పరిశోధకులు Covid ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్ సోకినట్టే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినే శరణ్యం కావడంతో మరింత మందికి టీకా డోసులు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు, ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి టీకాలు ఇస్తామని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాక్సిన్ వేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్‌్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకర�