ఇద్దరు కుర్రాళ్లు. పరిశోధనలతోనే ఎదగాలనే పంతం వారిది ఉన్నత చదువులు చదవలేని పేదరికం ఒకరిది. లక్షల డాలర్ల జీతం వదిలిన నేపథ్యం మరొకరిది. కొన్నాళ్లకే లక్ష్యం చేరారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు.. పరిశోధకులకు పట్టం
‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్ కోర్సు, వేసుకునే డ్రెస్, వాడే ఫోన్.. ప్రతీ విషయంలో. నా ఎదుగుదల.. నీ భిక్ష
చందు, నేను ఒకే ఆఫీసు. తనొట్టి అల్లరోడు. బోయ్ నుంచి బాస్‌దాకా అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ప్రతి మాటనీ సినిమా పాటలు, డైలాగులతో ముడిపెట్టి మాట్లాడేవాడు. మొదట్లో ‘ఏంటీ తింగరి వేషాలు?’ అనిపించేది. రాన్రాను.. ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు
కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు... శిఖరాలే.. చిన్నబోయేలా
లాక్‌డౌన్ ప్రేమలు వేరయా..!
అంతరంగం
ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్ యాప్ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్ వెలిబుచ్చిన అభిప్రాయాలివి. చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు ప�