పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎటు వైపు మొగ్గాల
ఇప్పుడు కొవిడ్-19 మనకు కొత్తదేమీ కాదు. అలాగని పూర్తిగా అవగతమైనదీ కాదు. దీనికి కారణమయ్యే సార్స్-కొవీ-2 జ్ఞానేంద్రియాలైన ముక్కు, నాలుక, కళ్లు, చెవులు, చర్మం మీద విపరీత ప్రభావమే చూపుతోంది. అదీ ఇన్‌ఫెక్షన్ తగ్గిన చాలా రోజుల వరకూ. కాకపోతే వీటితో ముడిపడిన సమస్యలు కొవిడ్ దుష్ప్రభావాలన్న సంగతే చాలామందికి అవగతం కావటం లేదు. కరోనా తగ్గినా.
కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుం
కొవిడ్ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ. పరిశోధకులు Covid ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్ సోకినట్టే
కొవిడ్-19 కారక వైరస్ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్ అధికారి పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. Covid కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్ డోసు అవసరమేనా?