comparemela.com

Latest Breaking News On - మధ మ హ ల - Page 1 : comparemela.com

మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?

మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా? సమస్య-సలహా సమస్య: నా వయసు 50 సంవత్సరాలు. మధుమేహంతో బాధపడుతున్నాను. ఎండకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మధుమేహం గలవారు వీటిని తినొచ్చా?  - రమేశ్‌, హైదరాబాద్‌ సలహా: పుచ్చకాయ చాలా తీయగా ఉండటం వల్ల మధుమేహుల్లో చాలామందికి ఇలాంటి సందేహమే వస్తుంటుంది. అయితే దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వే�

మధుమేహులూ మరింత జాగ్రత్త!

మధుమేహులూ.. మరింత జాగ్రత్త!  ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత పడుతున్నారు. మనదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.