మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత పడుతున్నారు. మనదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచ