కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెప్పారా? అయితే ఆహార, విహారాల్లో మార్పులు చేసు కోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గటానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా?
నేను నెల కిందట కొవాగ్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొవాగ్జిన్ అంతగా అందుబాటులో లేదని చెబుతున్నారు. రెండో మోతాదు వేరే టీకా తీసుకోవచ్చా?
సర్వాంగ శక్తి!
ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.
చేసే విధానం చేతులను పక్కలకు చాపి, వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచుతూ మడమలను తుంటి దగ్గరకు తీసుకురావాలి. ఒక్క ఉదుటున కాళ్లను, తుంటిని, నడుమును పైకి లేపాలి. తల, మెడ, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. వీపునకు అర చేతులను గట్టిగా ఆనించి, దన్నుగా ఉండేలా చూసుకోవాలి. మో
అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే కొవ్వు అతిగా తింటున్నారా?
అరికాళ్ల మంటలు.. తగ్గేదెలా?
సమస్య: నా వయసు 38 సంవత్సరాలు. అరికాళ్ల మంటలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో రాత్రిపూట సరిగా నిద్ర పట్టటం లేదు కూడా. పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. ఏంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?
-శ్రీ ప్రశాంతి, హైదరాబాద్
సలహా: అరికాళ్లలో మంట తరచుగా చూసేదే. మీలాగే చాలామంది దీంతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడు�