అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా వదిలి పెట్టనన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. Dasoju Sravan ఆధారాలతోనే మల్లారెడ్డిపై రేవంత్ ఆరోపణలు చేశారు దాసోజు శ్రవణ్
దేవాదుల రిజర్వాయర్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. Errabelli Dayakar దేవాదుల జలాలు సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం ఆలోచన ఎర్రబెల్లి

ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.